రాక్షసుడిగా బెల్లంకొండ శ్రీనివాస్.. కొత్త చిత్రం ప్రారంభం
‘రైడ్’, ‘వీర’ చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా కొత్త చిత్రం గురువారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది.‘రైడ్’, ‘వీర’ చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా కొత్త చిత్రం గురువారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది.
Comments
Post a Comment