పసుపతి మళ్లీ వస్తున్నాడు.. ఈసారి కాజల్‌తో ఢీ!
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో ‘సీత’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాను తేజ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడు పాత్రను సోనూ సూద్ పోషిస్తున్నారు. ఆ పాత్ర ‘అరుంధతి’లో పసుపతి రేంజ్‌లో ఉంటుందని టాక్.ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో ‘సీత’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాను తేజ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడు పాత్రను సోనూ సూద్ పోషిస్తున్నారు. ఆ పాత్ర ‘అరుంధతి’లో పసుపతి రేంజ్‌లో ఉంటుందని టాక్.
Comments
Post a Comment