రష్మికనే పెళ్లాడతానంటున్న నాలుగేళ్ల బుడతడు.. నాకు సిగ్గు బాబూ అన్న రష్మిక
‘ప్రతీ ఎవర్నిపెళ్లిచేసుకుంటావ్ నాన్నా అంటే.. రష్మిక అంటూ రెండో మాట లేకుండా చెప్పేశాడు. ఇంతకీ రష్మిక ఎవరు అంటే.. అది కూడా తెలియదా.. హీరోయిన్.. ఇంకేం ఇంకేం కావాలే సాంగ్లో వస్తుంది కదా ఆ అమ్మాయే అంటున్నాడు. నీకంటే పెద్దది కదా.. అంటే పోనీ సమంతాని పెళ్లి చేసుకుంటా అన్నాడు..‘ప్రతీ ఎవర్నిపెళ్లిచేసుకుంటావ్ నాన్నా అంటే.. రష్మిక అంటూ రెండో మాట లేకుండా చెప్పేశాడు. ఇంతకీ రష్మిక ఎవరు అంటే.. అది కూడా తెలియదా.. హీరోయిన్.. ఇంకేం ఇంకేం కావాలే సాంగ్లో వస్తుంది కదా ఆ అమ్మాయే అంటున్నాడు. నీకంటే పెద్దది కదా.. అంటే పోనీ సమంతాని పెళ్లి చేసుకుంటా అన్నాడు..
Comments
Post a Comment