118 Pre Release Event: బాలయ్య మళ్లీ టంగ్ స్లిప్ .. చీఫ్ గెస్ట్‌‌గా వచ్చి ఇందేటయ్యా?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన 118 ప్రిరిలీజ్ ఈవెంట్‌ను సోమవారం నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా బాలకృష్ణ హాజరయ్యారు. కానీ ఆయన సినిమా పేరు విషయంలో తడబడి తప్పులో కాలేశారు.నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన 118 ప్రిరిలీజ్ ఈవెంట్‌ను సోమవారం నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా బాలకృష్ణ హాజరయ్యారు. కానీ ఆయన సినిమా పేరు విషయంలో తడబడి తప్పులో కాలేశారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ