Y S Jagan: ప్రభాస్, జగన్‌లు కలుస్తున్నారా? ఎప్పుడు.. ఎక్కడ?

దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ మూవీ విడుదలకు సర్వం సిద్ధమైంది. భారీ అంచనాల నడుమ ఈ మూవీ ఫిబ్రవరి 08న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నేడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను వైభవంగా నిర్వహించనున్నారు. దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ మూవీ విడుదలకు సర్వం సిద్ధమైంది. భారీ అంచనాల నడుమ ఈ మూవీ ఫిబ్రవరి 08న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నేడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను వైభవంగా నిర్వహించనున్నారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ