Teach For Change: చిన్నారుల విద్యకై మంచులక్ష్మి మరో ముందడుగు
‘టీచ్ ఫర్ ఛేంజ్’ పేరుతో నిరుపేద చిన్నారులకు చదువు చెప్పించే బాధ్యతను తీసుకున్నారు మంచు లక్ష్మి. ఐటీ సంస్థలకు కావాల్సిన సమాచారాన్ని ఇస్తూ డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఫ్లాట్‌ఫామ్‌లో లీడింగ్ కంపెనీగా ఉన్న పెగా సిస్టమ్స్‌తో కలిసి ‘టీచ్ ఫర్ ఛేంజ్’ ద్వారా జాతీయ స్థాయిలో సేవలు అందించనున్నట్లు ప్రకటించారు.‘టీచ్ ఫర్ ఛేంజ్’ పేరుతో నిరుపేద చిన్నారులకు చదువు చెప్పించే బాధ్యతను తీసుకున్నారు మంచు లక్ష్మి. ఐటీ సంస్థలకు కావాల్సిన సమాచారాన్ని ఇస్తూ డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఫ్లాట్‌ఫామ్‌లో లీడింగ్ కంపెనీగా ఉన్న పెగా సిస్టమ్స్‌తో కలిసి ‘టీచ్ ఫర్ ఛేంజ్’ ద్వారా జాతీయ స్థాయిలో సేవలు అందించనున్నట్లు ప్రకటించారు.
Comments
Post a Comment