‘RRR’లో మరో బాలీవుడ్ హీరోయిన్.. సంప్రదించిన రాజమౌళి!

ఇప్పటికీ పరిణీతి చోప్రాను రాజమౌళి సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ఆమె భారీ పారితోషికం కూడా డిమాండ్ చేసిందని అంటున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు మరో బాలీవుడ్ హీరోయిన్ తెరపైకి వచ్చింది.ఇప్పటికీ పరిణీతి చోప్రాను రాజమౌళి సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ఆమె భారీ పారితోషికం కూడా డిమాండ్ చేసిందని అంటున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు మరో బాలీవుడ్ హీరోయిన్ తెరపైకి వచ్చింది.

Comments