Rangasthalam Sequel: చిట్టిబాబు మళ్లీ!! వైష్ణవ్ తేజ్ లుక్‌పై రూమర్లు నిజమేనా?

చిరంజీవి మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీకి మెగాస్టార్ చిరంజీవి కొబ్బరికాయ కొట్టి వెల్కమ్ చెప్పేశారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం జనవరి 21న (నిన్న) అంగరంగ వైభవంగా జరిగింది. చిరంజీవి మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీకి మెగాస్టార్ చిరంజీవి కొబ్బరికాయ కొట్టి వెల్కమ్ చెప్పేశారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం జనవరి 21న (నిన్న) అంగరంగ వైభవంగా జరిగింది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ