Ram Charan: ‘వినయ విధేయ రామ’ భేషుగ్గా వెళ్లొచ్చు.. ఎందుకంటే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కైరా అద్వానీ హీరో హీరోయిన్‌లుగా నటించిన ‘వినయ విధేయ రామ’ సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ జనవరి 11న (రేపు) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కైరా అద్వానీ హీరో హీరోయిన్‌లుగా నటించిన ‘వినయ విధేయ రామ’ సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ జనవరి 11న (రేపు) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు.

Comments