Prudhvi Raj: రేయ్.. కేఏ పాల్!! కారుకూతలు కూస్తే తాట తీస్తా?: రెచ్చిపోయిన పృథ్వీ
మత ప్రభోదకుడివి మత ప్రభోదకుడిలా ఉండు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. మనిషిని గౌరవించడం చేతకాని నువ్వేం మత ప్రభోదకుడివి. మాట్లాడితే.. జగన్ అలా.. పవన్ ఇలా.. చంద్రబాబు ఇలా అంటూ కూతలు కూస్తున్నావ్.. నువ్వేమన్నా నీతిమంతుడివి అని బిల్ల కొట్టుకొని వచ్చావా?మత ప్రభోదకుడివి మత ప్రభోదకుడిలా ఉండు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. మనిషిని గౌరవించడం చేతకాని నువ్వేం మత ప్రభోదకుడివి. మాట్లాడితే.. జగన్ అలా.. పవన్ ఇలా.. చంద్రబాబు ఇలా అంటూ కూతలు కూస్తున్నావ్.. నువ్వేమన్నా నీతిమంతుడివి అని బిల్ల కొట్టుకొని వచ్చావా?
Comments
Post a Comment