Pawan Kalyan Son: అడుగో జూ. పవర్ స్టార్.. కొణిదెల వారసుడొచ్చాడు

‘పవన్ కొడుకు అకీరా నందన్‌ని జూనియర్ పవర్‌స్టార్ అని పిలిచినా అతడి తండ్రికి(పవన్), నాకు, అతడికి కూడా ఇష్టం ఉండదని, ఎవ్వరూ అలా పిలవవద్దని కోరింది. ఇంకోసారి అకిరాను జూనియర్ పవన్ అని పిలిస్తే.. వారిని బ్లాక్ చేసేస్తానని’ రేణూ దేశాయ్ ఫ్యాన్స్‌ని హెచ్చరించినా.. అఖిరానందన్ లుక్ చేశాక జూనియర్ పవర్ స్టార్ అనకుండా ఉండలేకపోతున్నారు పవన్ ఫ్యాన్స్.‘పవన్ కొడుకు అకీరా నందన్‌ని జూనియర్ పవర్‌స్టార్ అని పిలిచినా అతడి తండ్రికి(పవన్), నాకు, అతడికి కూడా ఇష్టం ఉండదని, ఎవ్వరూ అలా పిలవవద్దని కోరింది. ఇంకోసారి అకిరాను జూనియర్ పవన్ అని పిలిస్తే.. వారిని బ్లాక్ చేసేస్తానని’ రేణూ దేశాయ్ ఫ్యాన్స్‌ని హెచ్చరించినా.. అఖిరానందన్ లుక్ చేశాక జూనియర్ పవర్ స్టార్ అనకుండా ఉండలేకపోతున్నారు పవన్ ఫ్యాన్స్.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ