Niharika Konidela: ‘సూర్యకాంతం’ టీజర్.. మెగా డాటర్ కామెడీ కెవ్వుకేక

‘ఒక మనసు’, ‘హ్యాపీ వెడ్డింగ్’ చిత్రాలతో ప్రేక్షకులకు చేరువ కాలేకపోయిన నిహారిక ఈసారి ఏకంగా సూర్యకాంతం అవతారం ఎత్తింది. ఆమె నటిస్తున్న తాజా చిత్రమే ‘సూర్యకాంతం’. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.‘ఒక మనసు’, ‘హ్యాపీ వెడ్డింగ్’ చిత్రాలతో ప్రేక్షకులకు చేరువ కాలేకపోయిన నిహారిక ఈసారి ఏకంగా సూర్యకాంతం అవతారం ఎత్తింది. ఆమె నటిస్తున్న తాజా చిత్రమే ‘సూర్యకాంతం’. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ