Maharshi: 'మహర్షి' రిలీజ్ డేట్ వాయిదా.. మ్యాజిక్ రిపీట్ కానుందా!
మహేష్ బాబు కెరీర్‌లో ‘మహర్షి’ 25వ చిత్రం కాగా.. దిల్ రాజు, అశ్వినీదత్ , పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మహేష్ బాబు కెరీర్‌లో ‘మహర్షి’ 25వ చిత్రం కాగా.. దిల్ రాజు, అశ్వినీదత్ , పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Post a Comment