F2 Movie 1st week Collections: సంక్రాంతి అల్లుళ్లు.. కలెక్షన్లు కొల్లగొట్టారు!

సంక్రాంతి కానుకగా వచ్చిన ఎఫ్2 మూవీ కలెక్షన్ల జోరు కొనసాగుతుంది. పండుగ సినిమాల రేసులో హిట్‌గా నిలిచిన ఎఫ్2 నిర్మాత, బయ్యర్లలో ఫుల్ జోష్ నింపింది. తొలివారం ఈ చిత్రం దాదాపు రూ.43 కోట్ల షేర్ రాబట్టింది.సంక్రాంతి కానుకగా వచ్చిన ఎఫ్2 మూవీ కలెక్షన్ల జోరు కొనసాగుతుంది. పండుగ సినిమాల రేసులో హిట్‌గా నిలిచిన ఎఫ్2 నిర్మాత, బయ్యర్లలో ఫుల్ జోష్ నింపింది. తొలివారం ఈ చిత్రం దాదాపు రూ.43 కోట్ల షేర్ రాబట్టింది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ