F2 100 Crore: ‘సంక్రాంతి అల్లుళ్లు’ సెంచరీ కొట్టేశారు
సంక్రాంతికి విడుదలైన రెండు భారీ సినిమాలు కలెక్షన్లు రాబట్టేందుకు ఓపక్క ఆపసోపాలు పడుతుంటే.. మరోపక్క ‘F2’ అప్పుడే రూ.100కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. భారీ చిత్రాలను సైడ్ చేసేసింది.సంక్రాంతికి విడుదలైన రెండు భారీ సినిమాలు కలెక్షన్లు రాబట్టేందుకు ఓపక్క ఆపసోపాలు పడుతుంటే.. మరోపక్క ‘F2’ అప్పుడే రూ.100కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. భారీ చిత్రాలను సైడ్ చేసేసింది.
Comments
Post a Comment