Chiranjeevi: వైరల్ పిక్స్: మున్నాభాయ్‌తో శంకర్ దాదా.. పక్కనే విధేయ రామ్
బాలీవుడ్ స్టార్ హీరో సంజత్ దత్‌తో టాలీవుడ్ మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్‌లు కలిసి సందడి చేస్తున్న ఫొటోలను రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియా ద్వారా మెగా అభిమానులకు చేరవేశారు. బాలీవుడ్ స్టార్ హీరో సంజత్ దత్‌తో టాలీవుడ్ మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్‌లు కలిసి సందడి చేస్తున్న ఫొటోలను రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియా ద్వారా మెగా అభిమానులకు చేరవేశారు.
Comments
Post a Comment