Rajmouli: కార్తీకేయ పెళ్లి వేడుక.. అనుష్కతో ప్రభాస్ స్టెప్పులు; వీడియో వైరల్
బాహుబలి డైరెక్టర్ రాజమౌళి కుమారుడి పెళ్లి వేడుకలో డార్లింగ్ ప్రభాస్ స్టెప్పులతో ఇరగదీశాడు. అనుష్క, రాజమౌళిలతో కలిసి ఉత్సాహాంగా డ్యాన్స్ చేశాడు. కార్తికేయ పెళ్లి వేడుకల కోసం టాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పటికే జైపూర్ చేరుకున్నారు.బాహుబలి డైరెక్టర్ రాజమౌళి కుమారుడి పెళ్లి వేడుకలో డార్లింగ్ ప్రభాస్ స్టెప్పులతో ఇరగదీశాడు. అనుష్క, రాజమౌళిలతో కలిసి ఉత్సాహాంగా డ్యాన్స్ చేశాడు. కార్తికేయ పెళ్లి వేడుకల కోసం టాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పటికే జైపూర్ చేరుకున్నారు.
Comments
Post a Comment