Maharshi: ‘మహర్షి’ సెకండ్ లుక్: స్టైలిష్ లుక్‌లో సూపర్ స్టార్ కిర్రాక్
సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహర్షి’ మూవీ నుండి సెకండ్ లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. నూతన సంవత్సర కానుకగా ఫ్యాన్స్‌ని అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మహేష్. సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహర్షి’ మూవీ నుండి సెకండ్ లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. నూతన సంవత్సర కానుకగా ఫ్యాన్స్‌ని అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మహేష్.
Comments
Post a Comment