Loknath Death: ప్రముఖ నటుడు ‘అంకుల్’ లోక్‌నాథ్ కన్నుమూత

ప్రముఖ కన్నడ నటుడు లోక్‌నాథ్ నేటి మధ్యాహ్నం బెంగళూరులో కన్నుమూశారు. అభిమానులు ఆయనను ముద్దుగా అంకుల్ అని పిలుచుకునేవారు. నటనపై ఆసక్తితో ఆయన రికార్డు స్థాయిలో 1000కి పైగా నాటకాల్లో నటించారు.ప్రముఖ కన్నడ నటుడు లోక్‌నాథ్ నేటి మధ్యాహ్నం బెంగళూరులో కన్నుమూశారు. అభిమానులు ఆయనను ముద్దుగా అంకుల్ అని పిలుచుకునేవారు. నటనపై ఆసక్తితో ఆయన రికార్డు స్థాయిలో 1000కి పైగా నాటకాల్లో నటించారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ