నటి సోనాక్షికి షాక్, హెడ్‌ఫోన్స్ ఆర్డరిస్తే..

నటి సోనాక్షి సిన్హాకు వింత అనుభవం ఎదురైంది. ఆన్‌లైన్లో కొనుగోలు చేసిన హెడ్‌ఫోన్స్ బాక్స్ విప్పిచూసి షాకైంది. నటి సోనాక్షి సిన్హాకు వింత అనుభవం ఎదురైంది. ఆన్‌లైన్లో కొనుగోలు చేసిన హెడ్‌ఫోన్స్ బాక్స్ విప్పిచూసి షాకైంది.

Comments