జనసేనలో చేరను.. సపోర్ట్ చేస్తా: హైపర్ ఆది

షూటింగులతో పాటు కొన్న వ్యక్తిగత పనుల ఒత్తిడి కారణంగానే బజర్దస్త్‌కు దూరమయ్యాయని, ఫిబ్రవరి నుంచి మళ్లీ జబర్దస్త్ టీమ్‌తో జాయిన్ అవుతానని ఆది చెప్పారు. ప్రస్తుతం మిస్టర్ మజ్ను, చిత్రలహరి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలిపారు.షూటింగులతో పాటు కొన్న వ్యక్తిగత పనుల ఒత్తిడి కారణంగానే బజర్దస్త్‌కు దూరమయ్యాయని, ఫిబ్రవరి నుంచి మళ్లీ జబర్దస్త్ టీమ్‌తో జాయిన్ అవుతానని ఆది చెప్పారు. ప్రస్తుతం మిస్టర్ మజ్ను, చిత్రలహరి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలిపారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ