కొత్త జోడి కనువిందు.. రిసెప్షన్ అదుర్స్!

దీపిక పదుకునే, రణ్‌వీర్ సింగ్‌ల రిసెప్షన్ బుధవారం రాత్రి బెంగళూరులో జరిగింది. ఈ వేడుకకు దీపికా కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు పలువురు క్రికెటర్లు విచ్చేశారు.దీపిక పదుకునే, రణ్‌వీర్ సింగ్‌ల రిసెప్షన్ బుధవారం రాత్రి బెంగళూరులో జరిగింది. ఈ వేడుకకు దీపికా కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు పలువురు క్రికెటర్లు విచ్చేశారు.

Comments