గోవాలో సమంతతో నాగచైతన్య బర్త్‌డే వేడుకలు

గతంలో గోవాలో ఏ వేడుక జరుపుకున్నా సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫొటోలను అభిమానులతో పంచుకుంది. అందుకే ఇప్పుడు నాగచైతన్య బర్త్‌డే ఫొటోల కోసం అక్కినేని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.గతంలో గోవాలో ఏ వేడుక జరుపుకున్నా సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫొటోలను అభిమానులతో పంచుకుంది. అందుకే ఇప్పుడు నాగచైతన్య బర్త్‌డే ఫొటోల కోసం అక్కినేని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Comments