2.0 Piracy: 12వేల వెబ్‌సైట్లకు మద్రాస్ హైకోర్టు షాక్

సూపర్‌స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం 2.0 గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని పైరసీ చేసే అవకాశం ఉండటంతో నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.సూపర్‌స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం 2.0 గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని పైరసీ చేసే అవకాశం ఉండటంతో నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ